Home / టాలీవుడ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..
తెలుగు తెరకు "ఝుమ్మంది నాదం" సినిమాతో పరిచయం అయ్యింది నటి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి.
నభా నటేష్ … నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టిన ఈ భామ … ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు కావడంతో రేస్ లో వెనుక బడిందని చెప్పాలి.
Project K: ప్రాజెక్ట్-K ఇప్పుడు యావత్ భారతదేశ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె.
టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కూడా విజయ్ దేవరకొండ చేసిన సినిమాల ద్వారానే ఇండస్ట్రికి పరిచయం అయ్యి.. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శి మంచి గుర్తింపు సంపాదించుకుంటే, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ.
మెగాస్టార్ చిరంజీవి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం
ప్రముఖ హీరోయిన్ ఇలియానా ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను తల్లిని అయినట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ప్రకటనతో ఆమె అభిమనులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం.. మరి ముఖ్యంగా అందుకు కారణం ఎవరో అని
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ దర్శకత్వంలో నటించిన చిత్రం “బేబీ”. ఈ సినిమాలో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేయగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్ర చేశాడు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డు అందుకున్న