Home / బాలీవుడ్
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రతిష్టాత్మక స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 'అధికారిక ఎంపిక' విభాగంలో ఎంపికైంది.
2022 సంవత్సరం డిసెంబర్ మాసానికి వచ్చేశాం. మరో రెండు వారాల్లో ఈ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఈ ఇయర్ ఎండ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ తనదైన శైలిలో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో తన పేరును అన్యాయంగా చేర్చారంటూ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై రూ. 200 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
బాహుబలి , బాహుబలి 2 , కేజీఎఫ్ , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప , కాంతారా వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల కన్నా బాలీవుడ్ దే ఎక్కువ హవా నడిచేది. కానీ బాహుబలి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సౌత్
షారుక్ ఖాన్ ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అతి త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్యన్ ఖానే వెల్లడించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో ఆర్యన్ హీరోగా తెరమీద కనిపించకుండా తెరవెనుక ఉండనున్నాడు.
Manoj Bajpayee : ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్ బాజ్‌పాయి. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.
Flora Shiny : ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్హ వాకర్ అనే అమ్మాయి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరి తెలిసిందే. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు తన ప్రేయసి శ్రద్దా వాకర్ ని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు.
Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, గ్లామర్ తో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యే స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.