Today Panchangam : నేటి ( జూన్ 3, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 3, 2023 ) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 13, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, పౌర్ణమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 13, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 03 జూన్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. ఈరోజు చతుర్దశి తిథి ఉదయం 11:17 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు విశాఖ నక్షత్రం ఉదయం 6:16 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు శివయోగం మధ్యాహ్నం 2:47 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సిద్ధ యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృశ్చికరాశిలో సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : వట్ సావిత్రి వ్రతం, శ్రీ సత్య నారాయణ వ్రతం
సూర్యోదయం సమయం 03 జూన్ 2023 : ఉదయం 5:38 గంటలకు
సూర్యాస్తమయం సమయం 03 జూన్ 2023 : సాయంత్రం 6:57 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:49 గంటల నుంచి మధ్యాహ్నం 3:42 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:15 గంటల నుంచి రాత్రి 12:58 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:12 గంటల నుంచి సాయంత్రం 7:34 గంటల వరకు
రవి యోగం : ఉదయం 6 గంటల నుంచి నుంచి ఉదయం 6:16 గంటల వరకు
అమృతకాలం : రాత్రి 7:11 గంటల నుంచి రాత్రి 8:42 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహూకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:46 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 11:16 గంటల నుంచి రాత్రి 10:17 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు శని దేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులను సమర్పించి, శని చాలీసా పఠించాలి.