Coromandel Express: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం సందర్బంగా రైలులోని పలు బోగీలు బోల్తా పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు బయలుదేరాయి.

Coromandel Express: ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం సందర్బంగా రైలులోని పలు బోగీలు బోల్తా పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు బయలుదేరాయి. బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బాలాసోర్ కలెక్టర్ కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి మరియు రాష్ట్ర స్థాయి నుండి ఏదైనా అదనపు సహాయం అవసరమైతే తెలియజేయడానికి సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Coromandel Express