Today Panchangam : నేటి ( జూలై 17, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూలై 17, 2023 ) సోమ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఆషాఢం 26, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 28, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 17 జూలై 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు అమావాస్య తిథి అర్ధరాత్రి 12:02 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పునర్వసు నక్షత్రం మరుసటి రోజు తెల్లవారుజామున 5:11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు రాత్రి 10:32 గంటల వరకు మిధున రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : ఆషాఢ అమావాస్య
సూర్యోదయం సమయం 17 జూలై 2023 : ఉదయం 5:54 గంటలకు
సూర్యాస్తమయం సమయం 17 జూలై 2023 : సాయంత్రం 6:50 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : ఉదయం 4:12 గంటల నుంచి ఉదయం 4:53 గంటల వరకు
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:48 గంటల వరకు
సంధ్యా సమయం : రాత్రి 7:19 గంటల నుంచి రాత్రి 7:40 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 9:01 గంటల నుంచి ఉదయం 10:44 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహు కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
గులిక్ కాలం : తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు
యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:55 గంటల నుంచి మధ్యాహ్నం 1:50 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 3:40 గంటల నుంచి సాయంత్రం 4:35 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు శివునికి నైవేద్యం సమర్పించి, పేదలకు పాలు దానం చేయాలి.