Home / భక్తి
విద్యాబుద్ధులు నేర్పే తల్లి జ్ఞాన సరస్వతి దేవి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు అర్చకస్వాములు. చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల నమ్మకం. అలాంటి రోజైన ఈ రోజున తెలుగురాష్ట్రాల్లోని ప్రసిద్ధ సరస్వతి దేవి క్షేత్రమైన బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
Horoscope Today : రాశి ఫలాలు ( ఆదివారం అక్టోబర్ 2, 2022 )
విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టల నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది.
Telugu Panchangam Octomber 30: నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని పనులన్న మీ తల్లిదండ్రులకు కొంత సమయాన్ని గడపండి.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు డబ్బు విలువను తెలుసుకోనున్నారు. ఇంట్లో ఉన్న పరిస్థితులు వలన కొంచం ఇబ్బంది పడతారు.ఈ రోజు మీకు,మీ దగ్గరి వారితో గొడవలు జరగడం వలన మీ మూడ్ మొత్తం పాడవుతుంది.చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో మాట్లాడటం తగ్గించుకోండి.మీ భాగస్వామిని బయటకు తీసుకెళ్తారు.
ఏపీలో అధికార పార్టీ నేతల తీరుతో ఆలయాలు కూడా అపవిత్రంగా మారిపోతున్నాయి. భగవంతుని దర్శనాన్ని సైతం భక్తితో కాకుండా అహంభావం మాటున దర్శించుకొంటూ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి వార్తల్లోకి ఎక్కారు.
Telugu Panchangam September 30: నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
ఈరోజు అన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. కాస్త అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబంతో గడపడం ఉత్తమైన మార్గం. చూసి డబ్బు ఖర్చు పెట్టాలి. ఆర్ధికంగా ఈ రోజు అన్ని రాశుల వారికి మెరుగ్గా ఉంటుంది.