Last Updated:

Horoscope Today:  రాశి ఫలాలు (శనివారం  అక్టోబర్ 1  , 2022)

ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని పనులన్న మీ తల్లిదండ్రులకు కొంత సమయాన్ని గడపండి.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు డబ్బు విలువను తెలుసుకోనున్నారు. ఇంట్లో ఉన్న పరిస్థితులు వలన కొంచం ఇబ్బంది పడతారు.ఈ రోజు మీకు,మీ దగ్గరి వారితో గొడవలు జరగడం వలన మీ మూడ్ మొత్తం పాడవుతుంది.చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో మాట్లాడటం తగ్గించుకోండి.మీ భాగస్వామిని బయటకు తీసుకెళ్తారు.

Horoscope Today:  రాశి ఫలాలు (శనివారం  అక్టోబర్ 1  , 2022)

Horoscope Today: అన్ని రాశుల వారికి ఈ రోజుగా అనుకూలంగా ఉంది.  ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది. ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు. అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈ రాశికి చెందిన వారు అనుకున్న వాటిని సాధిస్తారు.

Horoscope Today:  రాశి ఫలాలు (శనివారం  అక్టోబర్ 1  ,2022)

1. మేష రాశి

ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని పనులన్న మీ తల్లిదండ్రులకు కొంత సమయాన్ని గడపండి.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు డబ్బు విలువను తెలుసుకోనున్నారు. ఇంట్లో ఉన్న పరిస్థితులు వలన కొంచం ఇబ్బంది పడతారు.ఈ రోజు మీకు,మీ దగ్గరి వారితో గొడవలు జరగడం వలన మీ మూడ్ మొత్తం పాడవుతుంది.చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో మాట్లాడటం తగ్గించుకోండి.మీ భాగస్వామిని బయటకు తీసుకెళ్తారు.

2. వృషభ రాశి

జీవితం పట్ల చాలా జాగ్రత్తలు పాటించండి.మీ బాధలను మీ స్నేహితులతో పంచుకోండి.ఈ రోజు మీకు నిరాశ మిగులుతుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీ మూడ్ అంతా చెడిపోతుంది మీ అలచనను అదుపులో పెట్టుకోకపోతే చాలా నష్ట పోవాలిసి వస్తుంది.కొత్త వ్యాపారా మార్గాల గురించి ఆలోచిస్తారు.ఈ రోజు మీరుచేయాలనుకున్న పనులను చేయలేరు.ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకుంటారు.

3. మిథున రాశి

జీతాలు సమయానికి రాక, మీ స్నేహితుల నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. ముందు ముందు మీకు డబ్బు చాలా నేర్పిస్తుంది.ఈ రోజు చాలా ఆనందంగా ఉంటారు. మీతో మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు.తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీ పాత మిత్రులను కలుసుకుంటారు.

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించకండి.ఎవరిని మాట అనకండి..మాట తరువాత మీరే బాధ పడాలిసి ఉంటుంది.బెట్టింగులు వేయడం మానకపోతే జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగులుతాయి.ఈ రోజు మీ ప్రియమైన వారి వల్ల చికాకుగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ బాధలన్నీ షేర్ చేసుకుంటారు.

5. సింహ రాశి

మీరు మాట్లాడేటప్ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ శత్రువులు మీ కోసం కాచుకొని రెడీగా ఉంటారు. మిమ్మల్ని కిందకి లాగడనికి . ఈ రోజు మీరు ఏ పనిచేసిన చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు తక్కువ మాట్లాడితే మంచిది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది .

6. కన్యా రాశి

మీకున్న చెడు అలవాట్లను తొందరగా మానుకోండి. లేదంటే మీరు జీవితంలో చాలా నష్ట పోతారు. మీ బంధువుల విషయంలో ఓ కన్ను వేసి ఉంచండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఒకరితో చేతులు కలిపి బిజినెస్లు చేయకండి. ఈ రోజు మీరు అలిసిపోతారు. మీ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది.

7. తుల రాశి

మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. కొన్ని కారణాల వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేరు. మీరు కష్ట పని చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తొందరలోనే చూస్తారు. రోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం ఒక స్పెషల్ చేస్తారు.

8. వృశ్చిక రాశి

ఈ రాశి చెందిన వారికి పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ రోజు మీ ప్రియమైన వారి మాటలు మిమ్మలని గాయపరుస్తాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహాలను తీసుకుంటారు. మీ కుటుంబంలో చిన్న పిల్లలను దగ్గరకి తీసుకోండి. ఈ రోజు మీతో  మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఈ రోజు మీకు నిరాశను మిగిలిస్తుంది . రోజు మీరు అతిగా పని చేయుట వలన మీరు బాగా అలిసిపోతారు. ఎవరు చెప్పినా  కూడా మీ పనిని  మీరు చేస్తూనే వింటారు.  ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం చేయండి.

9. ధనస్సు రాశి

మీరు తిండి విషయంలో జాగ్రత్తలు పాటించండి. రోజు వ్యాయామం చేయాలి. డబ్బును మీ కోసం ఖర్చు పెట్టండి. అది మంచిది కూడా. మీ కుటుంబ సభ్యులకు మీ సమయాన్ని కేటాయిస్తారు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళను ఎప్పటికి మర్చిపోకండి.మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

10. మకర రాశి

మీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు గురించి పట్టించుకుంటారు. ఈ రోజు మీరు మీ ధ్యాసను మీ కుటుంబ వైపు మళ్ళించుకుంటారు. మీరు జీవితంలో చాలా సాధిస్తారు. ముందుకు వెళ్ళి పొండి .వెనక్కి తిరిగి చూడకండి. మీ జీవిత భాగస్వామి మీకు దేవత లాగా కనిపిస్తుంది .

11. కుంభ రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని బాధ పడేలా చేస్తుంది.ఈ రోజు మీరు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు. మీ స్నేహితులతో కలిసి సరదా ట్రిప్ ఒకటి వేద్దామనుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోతుంది. మీరు ఈ రోజు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తలచుకొని బాధ పడతారు.

12. మీన రాశి

అతిగా తినడం వల్ల బాధలు తప్పవు.రానున్న రోజుల్లోఇబ్బందులు తప్పవు. మీ కోరికలను అదుపులో పెట్టుకోవాలి.బెట్టింగులు వేయడం మానకపోతే జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగులుతాయి.అందరిని నమ్మకండి. ఒకసారి మీ భాగస్వామి చెప్పేది వినండి.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు

ఇవి కూడా చదవండి: