Home / భక్తి
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.
హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంతో గడపడం ద్వారా సగం సమస్యలను దూరం చేసుకోగలగుతారు.
పాలతో అభిషేకాల గురించి తెలుసు. రకరకాల పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేయడం చూశాం. కానీ ఏలూరు జిల్లాలో కారంతో అభిషేకం చేశారు భక్తులు, దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు
హిందూ, వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,తిథి, నక్షత్రం, వారం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, యమగండం, సూర్యోదయం, దుర్ముహుర్తం, రాహూకాలం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది. మనం చాలా వరకు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని చూస్తాం.
Horoscope Today: రాశి ఫలాలు (సోమవారం , 14 నవంబర్ 2022 )