Last Updated:

Telugu Panchangam: నేటి శుభ అశుభ ముహూర్త సమయాలివే (16 నవంబర్ 2022)

హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.

Telugu Panchangam: నేటి శుభ అశుభ ముహూర్త సమయాలివే (16 నవంబర్ 2022)

Telugu Panchangam: హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.

తిథి: నేడు అష్టమి మరుసటి రోజు 7:57 గంటల వరకు ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది.
నక్షత్రం: ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6:59 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది.

బ్రహ్మయోగం: అర్ధరాత్రి 1:23 గంటల వరకు ఉంటుంది.

సూర్యోదయం: ఉదయం 6:44 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:27 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 2:36 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:40 నుండి మరుసటి రోజు 12:33 గంటల వరకు
అమృత కాలం: సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:59 గంటల వరకు

నేటి అశుభ మూహూర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 11:44 నుండి ఉదయం 12:27 గంటల వరకు

పరిహారం: ఈరోజు వినాయకుడికి నైవేద్యంగా లడ్డూలు సమర్పించాలి. సూర్యభగవానుడికి నీరిచ్చి బెల్లం దానం చేయాలి.

ఇవి కూడా చదవండి: