Home / భక్తి
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయని తెలుస్తుంది. అలాగే మే 6 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Lunar-eclipse: నేడు ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ సంవత్సరంలో ఇదే మెుదట చంద్రగ్రహణం కానుంది. శుక్రవారం సాయంత్రం.. అద్భుత దృశ్యం ఏర్పడనుంది. ఇదే రోజు బుద్ద పూర్ణిమా కావడం కూడా గమనార్హం.
Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం.
Medaram Jatara: మేడారం జాతరకు ఆసియా ఖండంలోనే విశిష్ట గుర్తింపు ఉంది. కొండా కోనల్లో గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 3) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం
నేడు ఈ 12 రాశుల వారు అంత త్వరగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం, మరి గ్రహచార రీత్యా ఏ రాశి వారికి ఎలా ఉండుందని చెప్పడమే ఈ రాశిఫలాల ముఖ్య ఉద్దేశ్యం.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిదని తెలుస్తుంది. అలాగే మే 3 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..