Home / బిజినెస్
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్గా ఉండటంతో ఇప్పటివరకు రెండవస్దానంలో ఉన్న అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్, విజయవాడ,విశాఖపట్టణం,డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
వేదాంత లిమిటెడ్ మరియు తైవాన్ సెమీకండక్టర్ దిగ్గజం ఫాక్స్‌కాన్ గుజరాత్లో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి $19.5 బిలియన్ (రూ.1.54 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి.
దేశంలోనే తయారయ్యే సెమీకండక్టర్లు వల్ల ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా తగ్గుతాయని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో పలుకుతున్న ల్యాప్ ట్యాప్ ధరలు వేలల్లో కొనుగోలు చెయ్యవచ్చన్నారు.
ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ వివనాలను వెల్లడించింది.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్ విశ్లేషణలో గుర్తింపు పొందిన సంస్ధల్లో ఒకటైన కంతార్ బ్రాండ్జడ్ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసస్' ఒకటని ప్రకటించింది.
Vu Glo Led టీవీ సిరీస్ సంస్థ వారు (Vu Glo LED TV Series) కొత్తగా లాంచ్ చేశారు. ఈ టీవీ సిరీస్‌లో మూడు వేరియంట్లగా మన ముందుకు రాబోతున్నాయి.50 ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచుల డిస్ప్లే వేరియంట్లగా టీవీలు వచ్చేశాయి. 4K అల్ట్రా HD డిస్ప్లేలు, HDR , డాల్బీ విజన్ సపోర్ట్‌ను ఈ టీవీలు కలిగి ఉన్నాయి.