Home /Author Vamsi Krishna Juturi
Maruti Suzuki E Vitara: ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV, టిగోర్ EV, తాజాగా విడుదల చేసిన టాటా కర్వ్ EV కూడా ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసి దేశంలోనే అతిపెద్ద కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి […]
Best Selfie Camera Phone: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోషల్ మీడియా యుగంలో పార్టీకి వెళుతున్న సెల్ఫీ లేదా రీల్ తీసుకోవడం సర్వసాధరణంగా మారింది. మీరు కూడా సెల్ఫీ ప్రేమికులు అయితే మీ కోసం మంచి ఫ్రంట్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. అంతే కాకుండా వీటిని రూ.15000లోపు కొనుగోలు చేయొచ్చు. ఈ లిస్టులో రెడ్మి, మోటరోలా, పోకో, సామ్సంగ్ బ్రాండ్లు ఉన్నాయి. ఫోన్లపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం. 1. Redmi 13 ఈ […]
Renault Kiger: భారతీయ కస్టమర్లలో రెనాల్ట్ కార్లు ఎల్లప్పుడూ ప్రసిద్ధి చెందాయి. గత నెల అంటే అక్టోబర్ 2024లో కంపెనీ కార్ల విక్రయాల గురించి మాట్లాడినట్లయితే మరోసారి రెనాల్ట్ ట్రైబర్ అగ్రస్థానాన్ని సాధించింది. ఈ కాలంలో రెనాల్ట్ ట్రైబర్ మొత్తం 2,111 యూనిట్ల కార్లను విక్రయించింది. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే అక్టోబర్ 2023లో Renault Triber మొత్తం 2,080 మంది కొత్త కస్టమర్లను పొందారు. ఈ కాలంలో రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు వార్షికంగా 1.49 […]
Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను Vivo Y300 5G పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది నవంబర్ 21న భారతదేశంలోకి వస్తుంది. ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈలోగా ఈ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి . ఇందులో ఈ రాబోయే ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో కనిపిస్తుంది. లీక్ ప్రకారం […]
Best Mobile Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో 15000 రూపాయల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను కొనుగోలు చయొచ్చు. ఇప్పుడు మోటరోలా, రియల్‌మి, ఒప్పో బ్రాండెడ్ ఫోన్లు ఆఫర్లపై తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ఫోన్లపై బలమైన బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్లను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా ఆర్డర్ చేయచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు తగ్గింపు అనేది కంపెనీ […]
Maruti Brezza: భారతదేశంలో ఎస్యూవీ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ విభాగాల కస్టమర్లు కాంపాక్ట్ SUVలకు మారుతున్నారు. కార్ కంపెనీలు ఆగస్టు నెలకు సంబంధించిన తమ విక్రయ నివేదికలను విడుదల చేశాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితా వచ్చింది. ఇందులో మారుతి సుజుకి బ్రెజ్జా మరోసారి విజయం సాధించింది. బ్రెజ్జా గత నెలలో 16,565 యూనిట్లను విక్రయించింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 15,322 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది […]
iPhone 16 Offers: గ్లోబల్ టెక్ మార్కెట్లో ఎన్ని మొబైల్ కంపెనీలున్నా యాపిల్ గ్యాడ్జెట్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అలానే వాటి డిమాండ్‌కు బ్రేక్ వేయాలని టాప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది ఇప్పుడల్లా కుదిరేలా కనిపించడం లేదు. అయితే యాపిల్ వరుసగా ఆఫర్లను ప్రకటిస్తుంది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చాలా బెస్ట్ డీల్ అవుతుంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్ ఐఫోన్ […]
Mobile Offers: మీరు OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ధర కంటే తక్కువకే లభిస్తుంది. మంచి విషయం ఏమిటంటే ఇది 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో OnePlus చౌకైన ఫోన్ కూడా. అలానే దీనిపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2023లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంపెనీ […]
Mahindra Thar Roxx: 5 డోర్ మహీంద్రా థార్ రోక్స్కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. దీనికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ SUVపై 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని కారణంగా కస్టమర్లు చాలా నిరాశకు గురవుతున్నారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న కస్టమర్లు కారును సులభంగా పొందుతున్నారు. కానీ ఇప్పుడు బుక్ చేసుకుంటున్న వారు డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. మీరు ఈ SUVని […]
Tata Harrier Discount: ప్రస్తుతం ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లో పాత స్టాక్ క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. మీరు కూడా ఈ సమయంలో కొత్త ఎస్‌యూవీని మీ ఇంటికి తీసుకెళ్లాంటే ఈ ఆఫర్లు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ నెలలో టాటా మోటర్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ హారియర్‌పై చాలా మంచి ఆఫర్లను అందిస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ […]