Home /Author Vamsi Krishna Juturi
Best Mileage SUVs: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ ఇంజన్, మంచి రోడ్ ప్రెజెన్స్ కారణంగా ప్రజలు హ్యాచ్‌బ్యాక్‌లకు బదులుగా సరసమైన ఎస్‌యూవీలను ఇష్టపడుతున్నారు. అయితే ఆకాశాన్నంటుతున్న డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఎక్కువ మైలేజీతో వాహనాలు కొనాలని చాలా మంది భావిస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఎస్‌యూవీని కొనాలని చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కథనంలో దేశంలోనే అత్యధిక మైలేజీని అందించే ఎస్‌యూవీల […]
Maruti Suzuki Dzire: మారుతి సుజుకి డిజైర్ భారతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి. మారుతి సుజుకి 2008లో ప్రారంభించినప్పటి నుండి డిజైర్ 30 లక్షలకు పైగా యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ సెడాన్ తక్కువ ధరలో అధిక మైలేజీకి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దాని మైలేజ్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. కంపెనీ కొత్త డిజైర్‌ను నాలుగు రకాల వేరియంట్లలో అందిస్తుంది. అందులో LXi, VXi, ZXi, ZXi ప్లస్ ఉన్నాయి. […]
Apple iPhone SE 4: iPhoneని చౌకగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త ఉంది. మార్క్ గుర్మాన్ తన ఇటీవలి నివేదికలో ఆపిల్ ఏప్రిల్ నాటికి 4వ GEN ఐఫోన్ SEని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ టైమ్ లైన్ కంపెనీ మునుపటి లాంచ్‌ల మాదిరిగానే కనిపిస్తోంది. ఐఫోన్ SE మునుపటి మోడల్‌లు మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేశారు. కొత్త మోడల్ ఇప్పటికే ఉన్న iPhone SE (2022) స్థానంలో ఉంటుంది. అంటే దాదాపు […]
2025 MG Majestor: MG మోటార్ ఇండియా తన కొత్త ఎస్యూవీ మెజెస్టర్ని ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. ఈ SUV గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా కనిపిస్తుంది. కంపెనీ గ్లోస్టర్ శ్రేణిలో ఈ ఫ్లాగ్షిప్ మోడల్ టాప్ వేరియంట్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని బోల్డ్ డిజైన్, అధునాతన భద్రతా లక్షణాలు దీనిని టయోటా ఫార్చ్యూనర్ నిజమైన రైడర్‌గా మార్చాయి. ఈ ఎస్యూవీ ధర ఎంత? ఎప్పుడు లాంచ్ అవుతుంది? తదితర వివరాలు తెలుసుకుందాం. 2025 MG […]
Flipkart Best Mobile Deals: గత కొన్ని రోజులుగా ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద సేల్ జరుగుతోంది. సేల్ చివరి రోజు జనవరి 19 అయితే ఈ కామర్స్ దిగ్గజం తన కస్టమర్లకు మళ్లీ పెద్ద బహుమతిని అందించింది. కంపెనీ సేల్ అన్నీ ఆఫర్లను పొడిగించింది. ఈ ఆఫర్లు ఎంతకాలం కొనసాగుతుందనేవది ఇంకా తెలియలేదు. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే సేల్‌లో ఉన్న 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి తెలుసుకుందాం. Realme P1 […]
BSNL: బీఎస్ఎన్ఎల్ దాని వినియోగదారుల కోసం అనేక చౌక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో లాంగ్ వాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, డేటా వంటి బెనిఫిట్స్ ఉంటాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మినహా, అన్ని టెలికాం కంపెనీలు గత ఏడాది జూలైలో తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచాయి. దీని కారణంగా వినియోగదారులు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తోంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది 180 రోజులు అంటే […]
Best SUV Under 10 Lakhs: భారతీయ కార్ మార్కెట్లో ఎస్‌యూవీలు అత్యధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించే చాలా మంది వ్యక్తులు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే చిన్న ఎస్‌యూవీల కోసం చూస్తారు. అయితే రద్దీగా ఉండే ఆఫీస్ లైఫ్ లీడ్ చేసే వారికి డ్రైవ్‌లో ఆటోమేటిక్ ఎస్‌యూవీలు బెటర్‌గా ఉంటాయి. ఇందులో నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధరలు, ఫీచర్లు, ఇంజన్ తదితర వివరాలు […]
Swift Champions: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 మొదటి రోజున మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారాను పరిచయం చేసింది. ఈవెంట్ రెండవ రోజు, కంపెనీ స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంటెక్స్, జిమ్నీ, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కొన్ని కాన్సెప్ట్ మోడల్లను అందించింది. ఈ మోడల్‌లు మారుతి కార్లతో ఉన్న విస్తృతమైన కస్టమైజేషన్ని ప్రదర్శిస్తాయి. కంపెనీ ఈ జాబితాలో చేర్చన స్విఫ్ట్ ఛాంపియన్స్ కాన్సెప్ట్ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
OnePlus 13 Mini: వన్‌ప్లస్ తన 13 సిరీస్‌లో OnePlus 13 Miniని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.అయితే దానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం OnePlus 13 మినీ మోడల్ లాంచ్ టైమ్‌లైన్ అందుబాటులోకి రాలేదు. అలాగే డిస్ప్లే, చిప్సెట్, కెమెరా, బ్యాటరీ ముఖ్యమైన ఫీచర్లు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. మునుపటి నివేదికలు వన్‌ప్లస్ 13 మినీ ఒక చిన్న ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో పనిచేస్తోంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ […]
Samsung Galaxy S25 Series Leaks: సామ్సంగ్ జనవరి 22న అతిపెద్ద ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. దీనికి ముందు గెలాక్సీ ఎస్25 సిరీస్‌కు సంబంధించి కొత్త లీకులు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ టెక్ ప్రియుడు రాబోయే స్మార్ట్‌ఫోన్ ధర, మెమరీ కాన్ఫిగరేషన్ వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్లు స్నాప్‌డ్రాగ్ 8 ఎలైట్ చిప్సెట్ ఉంటుంది. అలానే వీటీ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రండి, ఈ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సామ్సంగ్ […]