Home /Author Sneha Latha
Jigra Director Delets Twitter Account: అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జిగ్రా. రిలీజ్ ముందు జిగ్రా ప్రమోషన్స్ జోరు మామూలుగా లేదు. చిత్ర బృందం చేసిన హడావుడి ఇంతఅంతా కాదు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాలయి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. మొత్తం […]
Hero Sudeep Mother Died: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్(86) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె అక్టోబర్ 20న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో హీరో సుదీప్, అతడి కుటుంబం శోకసంద్రంలో ఉంది. ఇక ఆమె మరణం పట్ల సుదీప్ అభిమానులు, ఇండస్ట్రీలో వర్గాల […]
Xi Jinping Asks Troops To Prepare For War: మరోసారి చైనా, తైవాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చైనాకు చెందిన సైనిక విమానాలు, నౌకలు తైవాన్ భూభాగంలోకి వెళ్లినట్టు ఆ దేశం తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు చైనాకు […]
Loud Explosion off at School in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం పేలుడు శబ్దం వినిపించింది. అయితే ఈ పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు సమీపంలోని షాపుల అద్దాలు, వాహనాలు, స్థానికంగా ఉన్న కారు అందాలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పేలుడు అనంతరం ఆ ప్రాంతం అంతా […]
Naga Chaitanya and Sobhita Dhulipala Photo Viral: అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య నటి శోభిత ధూళిపాళను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు తమ రిలేషన్‌పై ఈ లవ్‌బర్ట్స్ పెదవి విప్పలేదు. కానీ సడెన్ నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. కేవలం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఆగష్టులో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అనంతరం ఫోటోలు షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. […]
Jupally Krishna Rao Counter to Harish Rao: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. మల్లన్నసాగర్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో రాష్ట్ర ఆదాయం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు, […]
Mudragada Daughter Joins in Janasena: వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆమెకు కండువ కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, జగ్గయ్యపేట పురపాలక కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం […]
Varun Dhawan About Negative Comments on Samantha: సమంత ప్రస్తుతం తన లేటెస్ట్ వెబ్ సరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో సామ్ జతకట్టింది. బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైంలో విడుదల కాబోతోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌ను గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తుంది టీం. శాకుంతలం, పుష్ప చిత్రాలతో సమంత […]
Cheating Case Filed on Star Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు కేసు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ కేసులో ఆయన అరెస్టు అయ్యి జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా ఉన్న తరుణంలో మరో కొరియోగ్రాఫర్‌పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో మరోసారి […]
Akira Nandan is Set to Make Debut into a Movies: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటికి బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆయన రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే త్వరలోనే ఆయన కాస్తా రాజకీయాలకు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆయన సెట్లో అడుగుపెడతారా అని ఇటూ డైరెక్టర్స్ అటూ […]