Raashi Khanna: అసలే ఎండాకాలం.. క్లివేజ్ షోతో ఇంకా హీట్ పెంచుతున్న రాశీ ఖన్నా

అందాల భామ రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.

బొద్దుగా ఉన్న ఈ భామ బక్కచిక్కి బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి.

తెలుగు సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ అందరికీ దగ్గరగానే ఉంటుంది రాశీ ఖన్నా.

తాజాగా ఈ భామ మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాటలు ఆడుతూ కనువిందు చేసింది.

కొండ కోనల మధ్య ఉన్న స్విమ్మింగ్ పూల్ లో రెడ్ కలర్ స్విమ్ సూట్ వేసుకొని క్లివేజ్ షోతో అదరగొట్టింది.

ప్రస్తుతం రాశీ ఖన్నా హాట్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎండాకాలంలో ఈ భామ మరింత హీట్ పెంచేస్తుంది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.