Home /Author prasanna yadla
వెల్ మిస్టర్ సామ్రాట్.. వెల్ అని చప్పట్లు కొడుతూ..‘మీరు చాలా తెలివైన వాళ్ళు తులసి చెప్పిందని నాకు జాబ్ ఇచ్చి తులసికి హీరో అయ్యావు.ఇప్పుడు ఆమె కోసమే జాబ్ తీసేసి సూపర్ మేన్వి అయ్యావ్.
ఈ నెల 20వ చైనీస్ మార్కెట్లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్సైట్లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
ప్రజలు వైసీపీకి గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడ్డాయ్. వైసీపీ నేతలు ఇస్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రాయపాటి అరుణ ఆగ్రహంగా ఉన్నారు.
ఇంట్లో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల మా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అని వీర లెవల్లోయాక్టింగ్ మొదలుపెట్టాడు. బిగ్ బాస్ అందర్నీ కలిపి తిడితే.. శ్రీహాన్ మాత్రం వాళ్లందరూ ఆడట్లేదు.. నేను మాత్రమే ఆడుతున్నా అన్ని బిల్డప్పుల బాబాయ్ లా చెబుతున్నాడు
శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా విడుదల అవ్వకముందే తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది .జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రిన్స్ సినిమా మీద మంచి క్రేజ్ నెలకొంది. జాతి రత్నాలు సినిమా రేంజ్లో ఫన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు.ఇక కార్తీ సర్దార్ సినిమా మీద కూడా భారీ మంచి అంచనాలే ఉన్నాయి.ఈ సినిమాలో కార్తీ గెటప్స్ చూస్తుంటే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఏర్పడింది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,420 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,640 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 61,800 గా ఉంది.
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి సహకారం తీసుకోవడం వలన మీరు కోరుకున్న ఫలితాలను మీరు పొందగలరు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం చాలా శ్రమ పడాలిసి ఉంటుంది. మీకు ఎంత పని వత్తిడి ఉన్న మీరు మాత్రం ఉత్సాహంగా ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి జపాన్ వెకేషన్ కోసం సిద్దామయ్యాడు. ఈ బెస్ట్ ఎవర్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
గుడ్డులో ప్రొటీన్లు ఉండటమే కాకుండా అనేక విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఎక్కువుగా ఉంటాయి.ఐతే గుడ్లు కడిగిన తర్వాత గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదా? కదా ? అని అనే విషయం చాలామందికి తెలియదు.