Home /Author Guruvendhar Reddy
High Court big shock to ktr dismissed quash petition in formula e car race case: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ అడ్వకేట్ కోర్టును కోరారు. అయితే ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ […]
ICC WTC 2025-27 Schedule Announced: డబ్ల్యూటీసీపై ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూటీసీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు 2025-27కు సంబంధించి టెస్ట్ మ్యాచ్ వివరాలను ఐసీసీ పేర్కొంది. ఈ మ్యాచ్‌లు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతుండగా.. 2027 ఫిబ్రవరిలో పూర్తి కానున్నాయి. ఇందులో భారత్ మొత్తం 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.ఈ ఏడాది జూన్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమై.. 2027 జూన్‌లో ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. అయితే, అంతకుముందు […]
ED Accepts KTR Request in Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం కోరారు. ఈ మేరకు ఈడీ కూడా గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి ఎప్పుడు హాజరుకావాలో ఈడీ వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ కార్ […]
Earthquake of magnitude 7.1 strikes Nepal: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచే అనే ప్రాంతానికి సుమారు 93 కి.మీల దూరంలో భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రతకు భారత్ లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, […]
Justin Trudeau announces resignation as Canada’s prime minister: కెనడా ప్రధాన మంత్రి ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకుడిగా తప్పుకోవాలంటూ ట్రూడో మీద సొంత నేతలే నిరసనకు దిగటంతో ఆయన కుర్చీ దిగక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24 వరకు పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కొత్త నాయకుడిని పార్టీ తరపున ఎన్నుకునే వరకు ఆయన తాత్కాలిక […]
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్‌లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇస్రో ప్రకటించింది. సమస్య కారణంగా […]
South Central Railway to operate Special Trains For Sankranthi: సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తమ సొంతింటికి వెళ్తుంటారు. ఈ మేరకు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని […]
BCCI announces India’s ODI squad for three-match series: భారత మహిళల జట్టు మరో సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. ఐర్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా 15 మంది సభ్యులతోె కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి వన్డే మ్యాచ్ జనవరి 10వ తేదీన ఉదయం 11 గంటలకు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా వేదికగా జరుగుతుండగా.. ఇదే వేదికపై మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే జనవరి […]
PM Modi to Virtually Unveil Telangana’s New Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను పీఎం నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్నినల్ నిర్మించారు. 9 ప్లాట్ ఫామ్‌లు, 6 లిప్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. మొత్తం 50 రైళ్లు నిడిచేలా 19 […]
Health Ministry confirms HMPV Two cases in bangalore: దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ మొదలైంది. తాజాగా, మరో హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మరో కేసు నిర్దారణ కావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. దీంతో దేశంలో రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు బెంగళూరులోనే నమోదు […]