Home /Author Guruvendhar Reddy
Telangana Government Big Alert to HMPV Virus Spread in China: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ 19 మాదిరిగానే హ్యుమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన చాలామంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు తప్పనిసరిగా […]
Telangana Cabinet Key Decisions: హైదరాబాద్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరుగుతోంది. ఈ విధి విధానాలపై కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. భూమిలేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులపై చర్చించారు. ఈ మేరకు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానుంది. అలాగే 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం […]
Andhra Pradesh Ticket Rate and Benefit Shows GO Released for Ram Charan Game Changer: గ్లోబల్ స్టార్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీకి సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ ‘గేమ్ ఛేంజర్’లో హీరోయిన్గా కియారా అడ్వాణీ నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, పిక్స్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ […]
Indian Navy to Showcase at RK Beach: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నేవి విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన వెంట భవనేశ్వరి, మనువడు దేవాన్స్ నేవి విన్యాసాలను తిలకించారు. కాగా, ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లు నిషేధించామని, విశాఖకు ఈ ఈవెంట్ ప్రిస్టేజియస్ అని విశాఖ సీపీ అన్నారు. ఈ మేరకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ శంకబ్రత బాగ్చి చెప్పారు. సాగరతీరంలో […]
Yuzvendra Chahal And Dhanashree Verma Divorce Rumours: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, యుజ్వేంద్ర చాహల్.. తన భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ ఫాలో చేశాడు. ఆ తర్వాత ధనశ్రీ కూడా చాహల్‌ను అన్ ఫాలో చేసింది. దీంతో ధనశ్రీ వర్మకు సంబంధించిన ఫోటోలను యుజ్వేంద్ర చాహల్ తన అకౌంట్ నుంచి తొలగించాడు. ఈ పరిణామాలతో ఆ ఇద్దరూ కచ్చితంగా […]
AP Ministers Raids In Bangalore Free Buses: ఏపీలో మహిళలకు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందించాలనే సంకల్పించిన కూటమి ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ పథకం అమలును పరిశీలించింది. ఇక.. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నందున, ఇటీవల ఏపీ రవాణా శాఖ […]
Pawan Kalyan Key Decision in Jana Sena Foundation Day: తెలుగునేలపై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిచిన జనసేన పార్టీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటూ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించిన ఆ పార్టీ అధినేత.. ఆ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటూ ప్రధాని మోదీకి అండగా నిలిచారు. ఆ తర్వాతి ఎన్నికలలో పరాజయం పలకరించినా, కుంగిపోకుండా, తాను నమ్మిన విలువల కోసం నిలబడి, అనేక ఆటుపోట్లు, […]
AP CM Chandrababu speech in World Telugu Federation Conference: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటుమహాసభలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా దత్, కృష్ణ ఎల్ల, మాజీ ఎంపీ మురళీమోహన్, నెల్లూరు […]
Human Metapneumovirus HMPV Virus Creates COVID-19 Like Scare in China: చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటాష్ నిమో వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్సత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ ఫ్లూయంజా ఏ మైకో ఫ్లాస్మా, న్యూమోనియా, కోవిడ్ 19 వంటి వైరస్లు వ్యాపి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా […]
Renu Desai speech in savitribai phule birth anniversary in vijayawada: విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవాలు కార్యక్రమం చేశారు. ‘ఉత్తములకు సత్కారం-అతిథులకు ఆహ్వానం’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటుడు, కామెడియన్ బ్రహ్మానందం, సినీ నటి, సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ హాజరయ్యారు. అలాగే బీసీవై […]