Home /Author Guruvendhar Reddy
Maharashtra Reports 1st Death Due To Guillain-Barre Syndrome: దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కారణంగా సోలాసూర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ప్రధానంగా జీబీఎస్ కారణమని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూణేలో ఈ జీబీఎస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 101 వరకు పెరిగాయి. […]
AP BJP New President An announcement is likely to come in the next week: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి నూతన అధ్యక్షుడిని నియమించేందుకు ఆ పార్టీ కేంద్రం పెద్దలు కసరత్తు ఆరంభించారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి 2023 జూలైలో బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక జరగాలి. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని నియమించడం ఖాయమని […]
AP Governor Abdul Nazeer Speech At Republic Day 2025: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా చేశాం. […]
Government drafts rules for mandatory adoption of Indian Standard time: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు ఒకే ప్రామాణిక సమయంలో నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఇందులో అధికారిక ప్రభుత్వ విధులతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే కీలక వాణిజ్య కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి […]
Telangana government to released under Rythu Bharosa: తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే రైతులకు మేలు చేయాలనే ఉద్ధేశంతో రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కోస్గి మండంలోని చంద్రవంచ గ్రామంలో ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, రైతు భరోసా కింద పంటకు […]
Pawan Kalyan open letter to Janasena Cadre: జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా స్పందించవద్దని […]
CM Revanth Reddy Powerful Speech in Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్ కాలేజీల విద్యార్థులకు ఇస్తున్నట్లుగానే, ఇకపై, ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అనంతరం.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు ఆయన శంకుస్థాపన […]
Lala Lajpat Rai Birth Anniversary: స్వాతంత్య్రం అనేది బ్రిటిషర్లను బతిమాలితే వచ్చేది కాదని, భరతజాతిని చైతన్యపరచి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడితే తప్ప అది అసాధ్యమని నమ్మి, ఆ మార్గంలో నడిచి, జాతిని నడిపించిన యోధుడు లాలా లజపతిరాయ్. ‘ప్లీ.. పిటీషన్.. ప్రేయర్’ అనే బాటలో సాగుతున్న భారత జాతీయ కాంగ్రెస్ తీరు మార్చుకుని ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన నేతగానూ ఆయన గుర్తింపుపొందారు. అర్థించి తెచ్చుకునే స్వాతంత్య్రానికి ఏ విలువా ఉండదని స్పష్టం చేశారు. […]
Horoscope Today in Telugu January 27: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు, లైసెన్సులు లాభిస్తాయి. వృషభం – ప్రతిబంధ కాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయం లో […]
Weekly Horoscope: వార ఫలాలు. ఈ వారం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ వారం అడ్వాన్స్ ఇచ్చే సూచన కనిపిస్తుంది. కుటుంబ […]