Home /Author Guruvendhar Reddy
Horoscope Today in Telugu January 25: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయాల రంగాలలోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృషభం – ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. […]
PM Modi congratulates Ireland Micheal Martin as he wins a second term as Irish Prime Minister: ఐర్లాండ్ నూతన ప్రధానిగా మిచెల్ మార్టిన్ ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ప్రధానికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఐర్లాన్ రాజధాని డబ్లిన్‌లో ఉన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ తర్వాత మిచెల్ మార్టిన్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ […]
AP CM Chandrababu Naidu Meets Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్‌లోని ఫైనాన్సియల్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీ 45 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. ప్రధానంగా అమరావతి హడ్కో […]
Five Dead in Massive Explosion in Ordnance Factory in Maharashtra Blast: మహారాష్ట్రలోని భండారా జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఘటనా స్థలంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అగ్ని మాపక శాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది. […]
Novak Djokovic Retires Due To Injury, Out Of Australian Open: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగారు. జ్వెరెవ్‌తో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్ తొలి సెట్లో 7-6 తేడాతో జకోవిచ్ ఓడిపోయాడు. గాయం కారణంతో అలెగ్జాండర్ జ్వెరెన్తో సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్ ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు జర్మనీ ఆటగాడు జ్వెరెవ్ చేరాడు. దీంతో 25వ గ్రాండ్ స్లామ్ గెలవాలన్న […]
Minister Uttam Kumar reddy Convoy Accident in the Urs for John Pahad: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఉత్తమ్ తృటిలో తప్పించుకున్నాడు. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ప్రాంతానికి ఉర్సు ఉత్సవాల సందర్భంగా బయలుదేరారు. ఈ సమయంలో మంత్రి కాన్వాయ్ నడుపుతున్న డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగా వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. గడిడేపల్లి మండల […]
CM Revanth Reddy Reached Hyderabad after davos tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన దుబాయ్ మీదుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో సీఎం రేవంత్ బృందానికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం […]
Virender Sehwag to divorce wife Aarti Ahlawat news viral: టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొంతకాలంగా విడిగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్.. 2004లో పెళ్లి […]
When Will Ukraine-Russia War End: కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకటి. ఈ శతాబ్దపు సుదీర్ఘ యుద్ధంగా పేరొందిన ఈ పోరు మరో నెల రోజుల్లో మూడో ఏడాదికి చేరనుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేపట్టిన సైనిక చర్య నిరాటంకంగా కొనసాగుతుండటంతో ఉక్రెయిన్ దేశం దాదాపుగా సర్వనాశనమైంది. ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్ తన శక్తిమేర ప్రతిఘటిస్తున్నా.. అది సింహం ముందు చిట్టెలుక పోరులా మిగిలిపోయింది. ఈ పోరు […]
US Republican-led House passes immigrant detention bill: గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను చెప్పినట్లుగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన ట్రంప్ సాగిపోతున్నారు. ఈ క్రమంలో బుధవారం అక్రమ వలసల నిర్బంధం, బహిష్కరణే లక్షంగా ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన కీలక బిల్లుకు తాజాగా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు అమలుకు నిధులు సరిపోవని, కనుక ఈ బిల్లు అనుకున్నంత వేగంగా అమల్లోకి రాకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిల్లుకు డెమెక్రాట్ల మద్దతు..! చోరీలు, […]