Home /Author Jaya Kumar
ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే నవంబర్ మొదటి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది.
బులియన్ మార్కెట్ లో గడిచిని మూడు రోజులుగా బంగారం ధర పైపైకి పోతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ( అక్టోబర్ 30, 2023 ) కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. ముందుగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504)..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 30న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటరీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రి లోకి అడుగు పెట్టి ఎంపరర్ ఆఫ్ తెలుగు సినిమా అనిపించుకున్నారు. ఇక ఆయన సినీ కెరీర్ని మలుపు తిప్పిన చిత్రాలలో ‘ఖైదీ’ ఒకటని చెప్పాలి. 1983లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ సినిమాని కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు తెదేపా చజాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్, భువనేశ్వరి తో పాటు ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత
" మృణాల్ ఠాకూర్ " .. " సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో