Home /Author Jaya Kumar
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆంజనేయులు 2011 నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. అయితే పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ తనకు గుర్తింపు దక్కడం లేదని.. ఏదైనా సాయం కోరితే వారిని కలవండి, వీరిని కలవండి అని చెబుతున్నారని.. పార్టీలో ఎస్సీలంటే ఎందుకు అంత చిన్న
"ఐశ్వర్య లక్ష్మి".. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది ఈ మలయాళీ కుట్టి. విశాల్ నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో తన పాత్ర కోసం.. ఆయన ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు ఫెయిల్ అయినా.. అతడి నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇక ఇటీవలే విక్రమ్ నటించిన పొన్నియిన్
మెగా ఫ్యామిలిలో పెళ్లిసందడి మొదలైంది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి చిత్రపటాలకు సీఎం జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై విడుదలై ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతుంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 1 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..