Home /Author Jaya Kumar
స్కిల్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు మరోసారి భయాందోళన కలిగించే వార్త కలకలం సృష్టిస్తుంది. అక్టోబర్ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించడంతో భక్తులు గుంపులుగా
దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన
ప్రేమ గురించి వర్ణించాలంటే.. మాటల్లో చెప్పలేనిది అనే మాట మాత్రం వాస్తవం. ఇక ఇటీవల ప్రేమ దేశాల్ని ఖండాల్ని కూడా దాటేస్తుంది. ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు కూడా కుటుంబాలను వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ ఇండియా కి వచ్చేస్తే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలకు, రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఒక వైపు సినిమాలు.. మరోవైపు పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉంటున్న పవన్ .. ఇప్పుడు తన టైమ్ ని ఫ్యామిలీకి కేటాయించినట్లు కనబడుతుంది. తన భార్య అన్నా లేజీనోవాతో కలిసి ఇటలీకి బయల్దేరారు పవన్. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్
నెల్లూరులో రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ ని దారుణంగా కొట్టారు ఓ గుంపు. బస్సు వెనకాలే వెంబడించి వచ్చిన ఒక గుంపు.. బస్సును అడ్డుకొని.. డ్రైవర్ ని బలవంతంగా కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పిడి గుద్దులు గుద్దుతూ.. కాలితో కూడా విపరీతంగా కొట్టడంతో
ఏపీలో వాలంటీర్ల ఘాతుకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాలంటీర్లు చేసన ఆరుణ ఘటనలు ఇటీవలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి రావడం గమనించవచ్చు. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్
మాత, పిత, గురు, దైవం.. అని అంటూ ఉంటాం.. దైవం కన్నా గొప్పగా భావించే వాళ్ళు ఎవరయినా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులే. కానీ రాను రాను జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే సభ సమాజం కూడా తలదించుకునేలా ఉన్నాయి. రోజురోజుకీ మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి అనేలా..