Home /Author Jaya Kumar
సాధారణంగా దొంగతనాలు అంటే ఇంట్లో లేదా షాప్స్ లో ఎవరు లేని సమయంలో వచ్చి సొమ్ము కాజేయడం ఒక పద్దతి. కొన్ని ఘటనల్లో అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో బెదిరించి డబ్బులు, నగలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతుంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం దొంగతనాల్లోనే పలు వింత ఘటనలను చూస్తూ ఉంటాం.
యంగ్ బ్యూటీ "రాశీ ఖన్నా".. టాలీవుడ్ కి ఊహలు గుసగుసలాడే అనే మూవీతో పరిచయమయింది. ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్
నటుడు సూర్య గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో గజిని
ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్ లో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు శుక్రవారం కూడా పైపైకి పోతున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 27 న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు చోట్ల ఈరోజు వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సామాజిక సాధికారిత బస్సు యాత్ర"లు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర లోని ఇచ్ఛాపురం.. కోస్తాలోని తెనాలి.. రాయలసీమలోని శింగనమల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో భాగంగా 53 నెలల వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి,
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ లో ఉన్న హీరోయిన్లలో అమలా పాల్ కూడా ఒకరు. కాగా ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్, పలు చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని అలరించింది.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. ఈ క్రమం లోనే అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు నుంచి నవంబర్ 9 వ
యాంకర్ సుమ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ. తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్విస్తుంటుంది ఈమె. అయితే తాజాగా ఒక ఈవెంట్ లో సుమ కామెడీగా చేసిన కొన్ని వ్యాఖ్యలు విలేకర్లకు కోపం