Home /Author Jaya Kumar
మార్వెల్ సిరీస్.. థోర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు హీరో క్రిస్ హెమ్స్ వర్త్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హాలీవుడ్ నటుడు సుపరిచితుడే. అవెంజర్స్ లో ఎక్కువగా ఇష్టపడే పాత్రల్లో "థోర్" కూడ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే హేమ్స్ వర్త్‌కు ఇండియా అంటే చాలా అభిమానం అని తెలిసిందే.
గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించేందుకు మరోసారి రెడీ అయ్యారు. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం "భగవంత్ కేసరి". ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది,
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ..
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత కొంత కాలం నుంచి బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా బంగారం ధర తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ పసిడి ధరలు పెరిగి షాక్ ఇచ్చాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది.
గత కొంత కాలంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయని తెలుస్తుంది. అలాగే జూన్ 10 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Vimanam Movie Review : సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా “విమానం”. అలానే మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని జీ స్టుడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించారు. అనసూయ వేశ్య పాత్ర పోషించారు. కొంత […]
తెలుగు ప్రజలకు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యాడు కెవ్వు కార్తీక్. తనదైన శైలిలో స్కిట్ లను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు చేచుకున్నాడు. మిమిక్రి ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన కార్తీక్.. జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టీం లీడర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు
నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. ఇక కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్న