Home /Author Jaya Kumar
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించిన చెరువుల వద్ద వేడుకలు చేస్తున్నారు.
హపీజ్ పేట్ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పోగుల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొనగా.. కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, మున్నూరు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జూన్ 10 వ తేదీన బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా.. తన సూపర్ హిట్ సినిమా "నరసింహ నాయుడు"ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా".. హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం అందుతుంది. గుజరాత్‌కు చెందిన వరుడు
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో జరగనున్న ఈ పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో ఈసారి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు.
దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో నేడు ( జూన్ 9 , 2023 ) తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు తగ్గింది. బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూన్ 9 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..