Home /Author Chaitanya Gangineni
హిందూ మతంలో పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ట మాసంలోని ఏకాదశి తిథి, మే 31వ తేదీ ,బుధవారం రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాల, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలు మీకోసం
రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి మే 31 వ తేదీ, బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది.
బిస్లరీ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించే బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ.. తాజాగా మూడు ఫ్లేవర్లలో సాఫ్ట్ డ్రింక్స్‌ను మార్కెట్ లో విడుదల చేసింది.
మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ ( BRO Movie). మామా అల్లుళ్ళు మొదటిసారి కలిసి సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
తెలంగాణలో పోలీసు నియామక చివరి రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
2022- 23లో మార్కెట్ లో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 7. 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వార్షిక రిపోర్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.
ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు.. గత కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి.
ఐటీ అధికారులమని చెప్రి సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు భారీ దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రిలయన్స్ కు చెందిన ‘జియో సినిమా’వ్యూవర్స్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు.