Home /Author anantharao b
ఇరాన్లో కొనసాగుతున్న హిజాబ్ ఉద్యమంపై పలు రకాల విభిన్న వార్తలు వస్తున్నాయి.
కెనడాలో తాజాగా ట్రైడెమిక్ అనే కొత్త వ్యాధి విస్తరించింది.. ట్రైడెమిక్ అనే కొత్త జబ్బు విషయానికి వస్తే ... మూడు రకాల జబ్బులు కలిసి ఉన్నాయి.
కోల్‌కతాపై సిటీ ఆఫ్ జాయ్ పుస్తకంరాసిన ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్ కన్నుమూసారు. ఆయన వయసు 91.లాపియర్ భార్య డొమినిక్ కాంకాన్ఈ వార్తను ధృవీకరించారు. కాంకాన్-లాపియర్ వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు చెప్పారు.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. సింగపూర్ ఆసుపత్రిలో తన తండ్రి లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైందని లాలూ కుమార్తె మిసా భారతి ట్వీట్ చేశారు. లాలూ యాదవ్ రెండవ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి దానం చేసింది.
బీహార్‌కు చెందిన నీలం దేవి ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్లా హత్యకు గురయ్యారు. షకీల్ అనే వ్యక్తి మరొకరితో కలిసి మహిళ చేతులు, చెవులు, రొమ్ములను నరికేశాడు. భాగల్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పూరీ శ్రీ జగన్నాథ దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన బెంగాలీ యూట్యూబర్ అనిమేష్ చక్రవర్తిపై కేసు నమోదయింది.
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది.
బీహార్‌లో మద్యం వినియోగం దేవుడిలాంటిదని, అది కనిపించదని, సర్వత్రా ఉందని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు.