Home /Author anantharao b
జార్ఖండ్‌లోని ఖుంటిలో తన బంధువును నరికి చంపినందుకు ఒక వ్యక్తిని, అతని భార్యతో పాటు మరో ఆరుగురిని పోలీసులుఅరెస్టు చేశారు
డిసెంబర్ 18న ఖతార్‌లో జరిగే ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారని సమాచారం.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇకపై వారు ఎంసెట్ కోచింగ్ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు. వేలకువేలు ఫీజులు చెల్లించాల్సిన పని కూడా లేదు.
స్కిల్ డెవల్‌పమెంట్ సహా ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపించాలని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌కు సవాల్ చేశారు.
దేశవ్యాప్తంగా మత్తుపదార్దాల స్మగ్లింగ్ ఏపీలోనే ఎక్కువగా జరుగుతోంది. 2021-22లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డిఆర్ఐ) సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు.
దర్శకుడు సుజిత్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారు. సుజిత్ పవన్‌కి పెద్ద అభిమాని. పవన్ తో పనిచేయాలన్ని తన కలను నెరవేర్చుకునే సమయం అతనికి వచ్చింది.
ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ తో పాటు, జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి.