Home /Author anantharao b
అమెరికన్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది,
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. గుజరాత్ ఎన్నికలరెండవ దశ పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ పోలింగ్ బూత్‌కు వెళుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ క్యూలో నిలబడి ఓటు వేశారు.
ఏపీలో సంచలనం సృష్టించిన సంకల్ప్ సిద్ధి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
డిసెంబర్ 9వ తేదీ న అరడజనుపైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. కలర్స్ స్వాతి యొక్క పంచతంత్రం, సత్యదేవ్ యొక్క గుర్తుందా సీతాకాలం, అదిత్ అరుణ్ ప్రేమ దేశం మరియు కలర్ ఫోటో ఫేమ్ దర్శకుడు సందీప్ యొక్క ముఖచిత్రం డిసెంబర్ 9న విడుదల కానున్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నాని యొక్క దసరా మరియు మెగాస్టార్ చిరంజీవి యొక్క భోళా శంకర్ షూటింగ్లో ఉంది . అంతేకాదు ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది.
దర్శకధీరుడు రాజమౌళిని మరో ప్రతిష్టాత్మక అవార్దు వరించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎస్ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ప్రతిష్టాత్మకమైన వాటిలో ఒకటి. టార్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ వంతెనపై దాదాపు 84 శాతం పనులు పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లు సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కోటా 76 శాతానికి చేరింది.
ఒడిశా మొదటిసారిగా గ్రీన్ ఎనర్జీ మరియు పునరుత్పాదక ఇంధన పరికరాలలో పెఒడిశా మొదటిసారిగా గ్రీన్ ఎనర్జీ మరియు పునరుత్పాదక ఇంధన పరికరాలలో పెద్ద పెట్టుబడిని సాధించింది.పునరుత్పాదక రంగం నుండి సుమారు రూ. 1.91 ట్రిలియన్ల పెట్టుబడి వచ్చింది, ఇందులో గురువారం ప్రకటించిన రూ. 45,000 కోట్లకు రెన్యూ పవర్ నుండి అవగాహన ఒప్పందం (ఎంఓయు) కూడా ఉంది.ద్ద పెట్టుబడిని సాధించింది.