Home /Author anantharao b
మంత్రి కేటీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) సర్వర్లపై రాన్సమ్ వేర్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెబ్సైట్లో భారీ హ్యాకింగ్ ప్రయత్నం జరిగింది.
గత వారం నుండి, ఇరాన్ భారతదేశం నుండి టీ మరియు బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడానికి కొత్త ఒప్పందాలపై సంతకం చేయడాన్ని పూర్తిగా నిలిపివేసింది.
భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిట్కర్ను బీసీసీఐ మంగళవారం నియమించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లా జైలు నుంచి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు 23 అడుగుల గోడను దూకి తప్పించుకున్నారని పోలీసులు మంగళవారం తెలిపారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో వార్ధా రోడ్లో 3.14 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయ సందర్శకులకు డిసెంబర్ 20 నుండి తమ మొబైల్ ఫోన్లను ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు..
భారత వాతావరణ శాఖ ( ఐఎండి) తమిళనాడులోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్‌కోట్ తహసీల్‌కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.
దక్షిణ కొరియా నాటక ప్రదర్శనలను చూసినందుకు మరియు వాటిని స్నేహితుల మధ్య విస్తృతంగా పంపిణీ చేసినందుకు ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ఉత్తర కొరియా కాల్చిచంపింది.