Last Updated:

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 28, 2023 ) బంగారం, వెండి ధరలు..

అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈరోజు (నవంబర్ 28, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 28, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈరోజు (నవంబర్ 28, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.270 మేర ధర పెరిగింది. అదే విధంగా వెండి కిలో ధర రూ.1,300 మేర పెరిగి .. రూ. 78,500 లుగా కొనసాగుతోంది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,710 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350..  24 క్యారెట్ల ధర రూ.62,560

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,560 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,500 గా ఉంది.

ముంబైలో రూ.78,500

చెన్నైలో రూ.81,500

బెంగళూరులో రూ.76,250 ఉంది.

కేరళలో రూ.81,500

కోల్‌కతాలో రూ.78,500 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.81,500

విజయవాడలో రూ.81,500

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,500 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.