Home / ట్రెండింగ్ న్యూస్
వాట్సప్ నుంచి మరో కొత్త ప్రకటన వెల్లడించారు. మనం సెర్చ్ మెస్సేజెస్ డేట్ తో మనకు కనిపించేలా కొత్త ఫీచర్ త్వరలో మన ముందుకు రాబోతుంది. వాట్సప్ యాప్ లో న్యూ క్యాలెండర్ ఐకాన్ పై మనం డేట్ ను టైప్ చేసిన తరువాత పాత మెస్సేజ్ సమాచారాలను సెర్చ్ చేసే ఫీచర్ ఇది.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
అమెరికాలో హరికేన్ ‘కే’ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హరికేన్ అనంతరం కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రదేశంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో వాటర్‌వాల్స్‌కు ఇవి దారి తీశాయి.
బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపగా, దాదాపు 500 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
సౌదీకి చెందిన ఒక వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం మరియు మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని చెబుతున్నాడు.
కింగ్ చార్లెస్ III బ్రిటీష్ కిరీటాన్ని అలంకరించినప్పటి నుండి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ప్రజలు అతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉన్నారు. అతను తన అల్పాహారంలో తినడానికి ఇష్టపడేవాటి నుండి రాజు తన ఖాళీ సమయంలో చేసే పనుల వరకు ఇందులో ఉన్నాయి.
ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమ్ఇండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఆట తీరు మార్చుకొని హౌస్ మేట్స్ తో సమరానికి సిద్దం అవుతున్నట్లు కన్పిస్తుంది. బిగ్ బాస్ మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆటను మార్చి కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ విరగదీసింది.
కుర్రకారులో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదండోయ్. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీకి అభిమానులు కొదవలేదు. అయితే ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డుకెక్కారు. మరి ఆ ఘనత ఏంటో చూసేయ్యండి.
సెమీ హైస్పీడ్ ఇంటర్సిటీ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం అహ్మదాబాద్-ముంబై మార్గంలో ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ 491 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి రైలు 5 గంటల 14 నిమిషాల సమయం పట్టింది.