Last Updated:

Today Panchangam : నేటి ( జూన్ 19, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( జూన్ 19, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 19, 2023 ) సోమ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 29, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, పాడ్యమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 29, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 19 జూన్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. పాడ్యమి తిథి ఉదయం 11:26 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆర్ర్ద నక్షత్రం ఉదయం 8:11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధున రాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : గుప్త నవరాత్రులు ప్రారంభం

సూర్యోదయం సమయం 19 జూన్ 2023 : ఉదయం 5:23 గంటలకు

సూర్యాస్తమయం సమయం 19 జూన్ 2023 : సాయంత్రం 7:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:03 గంటల నుంచి ఉదయం 4:43 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:42 గంటల నుంచి మధ్యాహ్నం 3:38 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 12:30 గంటల నుంచి రాత్రి 12:43 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:20 గంటల నుంచి రాత్రి 7:40 గంటల వరకు

రవి యోగం : ఉదయం 5:56 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4:53 గంటల వరకు

అమృత కాలం : రాత్రి 10 గంటల నుంచి రాత్రి 11:32 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : తెల్లవారుజామున 1:30 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు

యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 5:30 గంటల నుంచి సాయంత్రం 6:26 గంటల వరకు

భద్ర కాలం : రాత్రి 10:18 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:24 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు దానం చేయాలి. శివలింగానికి పాలు, గంగాజలం సమర్పించాలి.