Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూన్12, 2023 ) బంగారం, వెండి ధరలు..

దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తరుణంలో తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది.  దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతుండగా.. సోమవారం ( జూన్ 12, 2023 ) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు.

Today Gold And Silver Price : నేటి ( జూన్12, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తరుణంలో తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది.  దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతుండగా.. సోమవారం ( జూన్ 12, 2023 ) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు. ఈ క్రమంలోనే దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,700 గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,000 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,550 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550 లుగా పలుకుతోంది

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.

ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది.

ఇక చెన్నై, కేరళలో రూ. 79,800 ట్రెండ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,800 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.