Home / టెక్నాలజీ
ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7 వ తారీఖున గ్రాండ్ గా ఐఫోన్ సంస్థ వారు లాంచ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐఫోన్ సంస్థ వారు కొత్త లేటెస్ట్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మన ముందుకు రానున్నాయి.
వివో సంస్థ కొత్త స్మార్ట్ ఫోనును మార్కెట్లోకి విడుదల చేసింది . ఈ ఫోన్ చూడటానికి సన్నగా , స్మార్ట్ గా ఉంది. దీనిలో 680 చిప్ సెట్ ఉంటుందని వివో సంస్థ వారు వెల్లడించారు.
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.
మార్కెట్లో యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్న క్రేజ్ ఇంకా ఏ ప్రొడక్ట్స్ కు లేదు. ఇప్పుడు యాపిల్ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ డేటాను ఖరారు చేసింది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేయనున్నారు. ఫార్ ఔట్ పేరుతో ఈ లాంచ్ పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వ హించనున్నట్లు తెలుస్తుంది.
వోడాఫోన్ ఐడియా ఎట్టకేలకు 5జీ నెట్వర్క్ లాంచ్ చేయనుంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ విషయంలో ఇప్పటికే సంతేకాలు ఇవ్వగా, కానీ ఇంకా ఏ క్లారిటీ కూడా రాలేదు. కానీ వొడాఫోన్ ఐడియా ఈ విషయం పై స్పదించింది.
ఐఫోన్ 14 సిరీస్ వచ్చే నెలలో అధికారికంగా వెలువడుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్/ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సహా నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది.
వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను డెవలప్ చేస్తోంది. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నప్పుడు, కంపెనీ మొదట బీటాలో iOS వినియోగదారులతో ఫీచర్లను పరీక్షిస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
మాల్వేర్తో కూడిన యాప్‌లను పరిమితం చేయడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక రక్షణలు ఉన్నాయి. అయితే మాల్వేర్ సోకిన యాప్‌లను ప్లే స్టోర్‌లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించే సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అలాంటిదే జరిగింది.
భారతదేశం యొక్క జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు, పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తున్న ఒకదానితో సహా ఎనిమిది యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం గురువారం ఆదేశించింది.
వాట్సాప్ యూజర్ల కోసం పలు ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఇది యూజర్లు తాము డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందేలా చేస్తోంది. మీరు ఎవరికైనా పంపిన సందేశాన్ని అనుకోకుండా తొలగించినట్లయితే, మీరు సందేశాన్ని పునరుద్ధరించవచ్చు.