Home / టెక్నాలజీ
Xiaomi 14 Price Drop: స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి తన కస్టమర్లకు రెండు శుభవార్తను అందించింది. త్వరలో Xiaomi 15 సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించనుంది. అయితే దీనికి ముందు Xiaomi 14ఫోన్ ధరను రూ. 20,000 తగ్గించింది. మీరు అమెజాన్‌లో రూ. 24,000 తక్కువ ధరకు ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. రండి ఈ ఫోన్ కొత్త ధర, ఫీచర్లను తెలుసుకుందాం. కంపెనీ మార్చి 14న భారతదేశంలో […]
Samsung Galaxy M15 5G Prime Edition: బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త. మీ వాలెట్‌ను ఖాళీ చేయకుండా ఇప్పుడు తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు Amazonలో 15,000 లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను తీసుకొచ్చాము. ఈ Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో 4GB RAM, 6000mAh బ్యాటరీతో ఉంటుంది. Samsung Galaxy M15 5G ప్రైమ్ […]
Oppo Find N5: ఒప్పో తన కొత్త బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌గా Oppo Find N5ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 2023లో లాంచ్ చేసిన Oppo Find N3కి సక్సెసర్‌గా రానుంది. అయితే తాజాగా బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ Oppo Find N5కి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం కొత్త ఫొన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో రావచ్చు. ఫోన్ 2025 మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి […]
Samsung Galaxy S23 FE 5G Price Drop: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ సామ్సంగ్ ప్రీమియం ఫోన్‌పై గొప్ప ఆఫర్ ప్రకటించింది. బిగ్ బచాట్ సేల్‌లో భాగంగా అనేక గ్యాడ్జెట్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. Samsung Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై 50 శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది. అలానే రూ. 25,700 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తుంది. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ […]
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్ధ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు సరసమైన ధరలలో అనేక మంచి ప్లాన్లను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ రూ.439, రూ. 1198 రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ రెండు బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లతో మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్లు ఎన్ని రోజుల వాలిడిటీతో వస్తాయి. వీటి గురించి పూర్తి […]
Best Recharge Plan: దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం అయిన Vi ఇప్పటికే కొన్ని ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించింది. జియో, ఎయిర్‌టెల్‌తో పోటీ పడుతూ విఐ టెలికాం తన సబ్స్క్రైబర్లకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్లాన్లను అందిస్తుంది. చాలా ప్లాన్లు డేటా బెనిఫిట్స్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే విఐ టెలికాం 365 రోజుల వాలిడిటీ ప్లాన్ చాలా ముందంజలో ఉంది. వొడాఫోన్ ఐడియా సంస్థ రూ. 3499 వార్షిక రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకుంది.రూ. […]
iQOO 13 Launch Date: టెక్ కంపెనీ ఐక్యూ భారతదేశంలో విభిన్న శ్రేణి స్మార్ట్ఫోన్లను పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. వీటిలో నంబర్ సిరీస్ మొబైల్‌లు భారతీయ కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ కొత్త iQOO 13 ఫోన్‌ను విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఇది iQOO 12 ఫోన్ సక్సెసర్. ఇప్పటికే ఈ కొత్త మొబైల్ లాంచ్ తేదీని ప్రకటించారు. రాబోయే ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కొత్త ఫోన్ […]
Best Mobile Offer: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లతో దూసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించడానికి బిగ్ బచాట్ డేస్ సేల్ ప్రకటించింది. సేల్‌లో స్మార్ట్ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇప్పుడు Samsung Galaxy A14 5G ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.10 వేల కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఆర్టర్ చేయచ్చు. నవంబర్ 13 వరకు జరిగే ఈ సేల్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ […]
Poco M6 Plus 5G: దేశంలోని మొబైల్ మార్కెట్లో షియోమి సంస్థ వివిధ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తుంది. అందులో కంపెనీ పోకో ఎమ్ సిరీస్ ఫోన్లు చౌక ధరతో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి. కంపెనీ ఇప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్. ఈ ఫోన్ Snapdragon 4s ప్రాసెసర్‌తో వస్తుంది. Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ […]
iQOO Mobile Offers: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ సేల్స్ దాదాపుగా ముగిశాయి. డిస్కౌంట్‌తో మంచి 5G ఫోన్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలో ఆందోళన చెందుతున్నారా? అయితే నిరాశ చెందకుండా నేరుగా అమెజాన్ లేదా ఐక్యూ వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎందుకంటే iQOO Z9s Pro 5G, iQOO Z9s సిరీస్ మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాచ్ ధరకంటే రూ.3000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఐక్యూ భారతీయ యువతకు ఇష్టమైన బ్రాండ్లలలో ఒకటి. ఎందుకంటే ఐక్యూ […]