Home / టెక్నాలజీ
New Mobiles: దేశంలో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతూనే ఉంది. అత్యాధ్యునిక ఫీచర్స్, సరికొత్త డిజైన్‌తో స్మార్ట్ఫోన్లను కంపెనీలు తీసుకొస్తూనే ఉన్నాయి. ఇక ఐటెల్ కంపెనీ తన S సిరీస్‌లో రెండు కొత్త సరసమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. అందులో S25, S25 అల్ట్రా ఉన్నాయి. ఐటెల్ ఈ తాజా ఫోన్లు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ, 50MP మెయిన్ బ్యాక్ కెమెరాతో వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ల ధరలు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. itel S25 […]
Apple iPhone SE 4 Launch Date: iOSని అనుభవించడానికి మీరు కొత్త iPhoneని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉందని చింతిస్తున్నారా? అయితే ఆపిల్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థలోకి ప్రవేశించడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి. మీరు పాత iPhone మోడల్ని కొనుగోలు చేయడం లేదా మీరు కంపెనీ సరికొత్త SE సిరీస్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది చౌకైన iPhone సిరీస్. అయితే మీరు పాత మోడల్‌కి వెళ్లకుండా బడ్జెట్లో ఐఫోన్ […]
iPhones: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సరీస్ ఫోన్లను విడుదల చేసినప్పటి నుంచి తన పాత ఫ్లాగ్షిప్ ఐఫోన్ మెడళ్లలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కంపెనీ వాటిని తన వెబైసైట్ నుంచి కూడా తొలగించింది. ఆపిల్ కొత్త మోడల్స్ వచ్చిన ప్రతిసారి పాత వాటిని ఆపేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందులో ఏయో మోడల్స్ ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం. ఐఫోన్ 16 సిరీస్ వచ్చిన తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, […]
Vivo Mobile Offers: ఫెస్టివల్ ముగిసినా ఆఫర్ల హడావుడి మాత్రం తగ్గలేదు. వివో తన కొత్త Vivo ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ గత నెలలో భారతదేశంలో కొత్త Vivo Y300 ప్లస్ మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని రూ.23,999తో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను తగ్గించారు. అంతేకాకుండా రూ. 1,750 తగ్గింపు కూడా ఇస్తున్నారు. అమెజాన్ నుంచి ఈ మొబైల్ ఆర్డర్ చేయచ్చు. ఫోన్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. […]
WhatsApp Reverse Image Search: ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. దీని ద్వారా తన వినియోగదారులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మరో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలో వాట్సాప్ ఫోటోల సోర్స్ కనుగొనడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఫోటోల సోర్స్ కనుగొనడానికి రివర్స్ […]
Oppo A3 Pro 5G: ఒప్పో ప్రేమికులకు ఇదిగో ఒక తీపి వార్త. కొత్త ఫోన్ త్వరలో కస్టమర్ల చేతికి రానుంది. కంపెనీ కొత్త OPPO A5 Pro 5Gని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది గత జూన్‌లో లాంచ్ అయిన Oppo A3 Pro 5G ఫోన్ సక్సెసర్. త్వరలో విడుదల కాబోతున్న కొత్త మొబైల్ ధర, కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. Oppo A3 Pro […]
Best AI Powered Mobiles: టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొబైల్ ప్రియులకు అభిప్రాయాలు, అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వేగవంతం చేశాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు ధర, ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని అందిస్తున్నాయి. ఇది స్మార్ట్ఫోన్లలో హై-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. ఆకట్టుకునే కెమెరాలు, మంచి బ్యాటరీ లైఫ్, బెస్ట్ పర్ఫార్మెన్స్కి పొందుతారు. ఈ నేపథ్యంలో రూ. 30,000 కంటే తక్కువ ధరలో […]
ASUS ROG Phone 9: ఆసుస్ త్వరలో తన ASUS ROG ఫోన్ 9 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రెండు కొత్త మొబైల్స్ లాంచ్ కానున్నాయి. కంపెనీ ASUS ROG ఫోన్ 9, ASUS ROG ఫోన్ 9 ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. SUS ROG ఫోన్ 9 సిరీస్‌ను నవంబర్ 19న విడుదల చేయనుంది. రోగ్ ఫోన్ 9 సిరీస్ రిఫ్రెష్ రేట్ 185Hz ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని […]
Infinix Hot 50 5G: చైనీస్ టెక్ కంపెనీ Infinix భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో అనేక ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ 48MP Sony కెమెరా ఫోన్ Infinix Hot 50 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. 10 వేల కంటే తక్కువ రూపాయలకే కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో మెడిటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫోన్లో పవర్ఫుల్ […]
Honor X9c: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త హ్యాండ్సెట్ Honor X9cని స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC, IP65M రేటింగ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయిన Honor X9bకి సక్సెసర్. కంపెనీ తన కొత్త ఫోన్లో పెద్ద 6,600mAh బ్యాటరీని చేర్చింది. ఇది 66W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు ఇందులో అనేక ఇతర తాజా ఫీచర్లను కూడా పొందుతున్నారు. దీని ధర, ఫీచర్ల గురించి […]