Home / టెక్నాలజీ
అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.
Mahindra Thar SUV: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.
మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్దం అవుతోంది. లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా తమ ఎస్యూవీ గ్లోస్టర్‌లో సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. బ్లాక్‌స్టోర్మ్ పేరిట తీసుకొస్తున్న ఈ అడ్వాన్స్డ్ గ్లోస్టర్‌లో లెవెల్ 1 ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ’అందుబాటులో ఉంది.
చైనాకు చెందిన టెక్నో మొబైల్స్ దేశీయ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేసింది. క్యా మాన్ సిరీస్ 20 పేరుతో మరో మూడు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. టెక్నో క్యామాన్ 20 , క్యామాన్ 20 ప్రో 5జీ , క్యామాన్ 20 ప్రీమియర్ 5జీ సెగ్మెంట్లతో వస్తున్న ఈ మూడు ఫోన్లను లాంచ్ చేసింది.
మనలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలు తప్పకుండా ఉంటాయి. అయితే ఈ పాలసీల్లో ఎలాంటి డౌట్ వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా పరిష్కారం కోసం నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.
దేశంలో యూపీఐ లావాదేవీలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. 2026- 27 నాటికి ఒక రోజు లావాదేవీలు 100 కోట్లకు చేరుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి సమానమని తెలిపింది