Home / టెక్నాలజీ
Nothing Phone 2a Offer: ఎంతో పాపులర్ అయిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన Nothing Phone (2a) 5G మొబైల్ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్ ధరను ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు నథింగ్ మొబైల్ కొనాలని […]
OPPO Reno 13 Seriers: టెక్ కంపెనీ ఒప్పో అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్రాండ్ రెనో 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటించింది. ఇది నవంబర్ 25 న సాయంత్రం 4:30 PM IST కి చైనాలో విడుదల కానుంది. గతంలోని నివేదికల ప్రకారం.. Oppo Reno 13 సిరీస్ జనవరి 2025లో భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. నవంబర్ 21న విడుదల కానున్న Oppo Find X8 సిరీస్ తర్వాత Reno 13 సిరీస్ భారతదేశంలో […]
Best Selfie Camera Phone: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోషల్ మీడియా యుగంలో పార్టీకి వెళుతున్న సెల్ఫీ లేదా రీల్ తీసుకోవడం సర్వసాధరణంగా మారింది. మీరు కూడా సెల్ఫీ ప్రేమికులు అయితే మీ కోసం మంచి ఫ్రంట్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. అంతే కాకుండా వీటిని రూ.15000లోపు కొనుగోలు చేయొచ్చు. ఈ లిస్టులో రెడ్మి, మోటరోలా, పోకో, సామ్సంగ్ బ్రాండ్లు ఉన్నాయి. ఫోన్లపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం. 1. Redmi 13 ఈ […]
Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను Vivo Y300 5G పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది నవంబర్ 21న భారతదేశంలోకి వస్తుంది. ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈలోగా ఈ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి . ఇందులో ఈ రాబోయే ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో కనిపిస్తుంది. లీక్ ప్రకారం […]
Best Mobile Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో 15000 రూపాయల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను కొనుగోలు చయొచ్చు. ఇప్పుడు మోటరోలా, రియల్‌మి, ఒప్పో బ్రాండెడ్ ఫోన్లు ఆఫర్లపై తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ఫోన్లపై బలమైన బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్లను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా ఆర్డర్ చేయచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు తగ్గింపు అనేది కంపెనీ […]
iPhone 16 Offers: గ్లోబల్ టెక్ మార్కెట్లో ఎన్ని మొబైల్ కంపెనీలున్నా యాపిల్ గ్యాడ్జెట్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అలానే వాటి డిమాండ్‌కు బ్రేక్ వేయాలని టాప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది ఇప్పుడల్లా కుదిరేలా కనిపించడం లేదు. అయితే యాపిల్ వరుసగా ఆఫర్లను ప్రకటిస్తుంది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చాలా బెస్ట్ డీల్ అవుతుంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్ ఐఫోన్ […]
Mobile Offers: మీరు OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ధర కంటే తక్కువకే లభిస్తుంది. మంచి విషయం ఏమిటంటే ఇది 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో OnePlus చౌకైన ఫోన్ కూడా. అలానే దీనిపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2023లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంపెనీ […]
iPhone Offers: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మెగా బొనాంజా సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 21 వరకు జరిగే సేల్‌లో అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఇప్పుడు మీరు బంపర్ డిస్కౌంట్‌తో iPhone 16ను కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్‌లో iPhone 15, iPhone 15 Plusలపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అంతే కాకుండా వీటిపై అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. కాబట్టి ఈ ఐఫోన్లపై అందిస్తున్న గొప్ప డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. iPhone […]
Realme GT7 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఇది Realme GT7 Pro పేరుతో మార్కెట్లో సందడి చేయనుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న మధ్యాహ్నం 1 గంటకు లాంచ్ చేస్తున్నట్లు బ్రాండ్ తెలిపింది. దీని […]
Direct to Device by BSNL: ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ ఆధారిత డైరెక్ట్ టు డివైస్ (D2D) సేవను అధికారికంగా ప్రారంభించింది. చెప్పాలంటే ఈ డైరెక్ట్ టు డివైస్ (D2D) సర్వీస్ ఇంటర్నెట్ వంటి సేవలను నేరుగా మీ స్మార్ట్ పరికరాలకు అందిస్తుంది. దీని గురించి మరింత ధృవీకరణ ఇవ్వడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ (DoT) కూడా అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారతీయ […]