Home / టెక్నాలజీ
Realme P3 Pro 5G Discounts: రియల్‌మి కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రియల్‌మి పి3 ప్రో 5జీని విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మి పి-కార్నివాల్ సేల్ సందర్భంగా కంపెనీ ఈ ఫోన్‌పై రూ.4000 తగ్గింపును అందిస్తోంది. రియల్‌మి ఈ సేల్ ఈరోజు ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందచ్చు. రియల్‌మి ఫోన్లలో లభించే ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Moto G86: మోటరోలా త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో G86 ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, లాంచ్ కు ముందే, స్మార్ట్‌ఫోన్ ధర, కలర్ ఆప్షన్స్ లీకైన నివేదికలలో వెల్లడయ్యాయి. ఇప్పుడు తాజా నివేదికలో, రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ రెండర్లు లీక్ అయ్యాయి. ఇది ఫోన్ డిజైన్‌ను వెల్లడించింది. మోటరోలా నుంచి ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G85కి సక్సెసర్‌గా తీసుకొస్తుంది. దీని అర్థం ఈ […]
Samsung Galaxy S24 FE 5G: పెళ్లిళ్ల సీజన్ వేళ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సామ్సంగ్ మంచి జోరు మీద ఉంది. Samsung Galaxy S24 FE 5G ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి 30 శాతం డిస్కౌంట్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయచ్చు. ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.59,999కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు కనీసం రూ.41,999కి […]
Flipkart Bumper Sale: బయట ఎండలు మండిపోతున్నాయి, దీంతో చాలా మంది చెమట, వేడితో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్ మీ కోసం ఈ అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది. చాలా సార్లు మనం ఏసీ కొనాలని అనుకుంటాము కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల అలా చేయలేకపోతున్నారు. కాబట్టి, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏసీ కొనడానికి ఇది మంచి అవకాశం. వేసవి సమీపిస్తున్న కొద్దీ వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా సార్లు ఫ్యాన్లు, కూలర్లు కూడా పనిచేయవు. మే-జూన్ […]
Vivo Y28s 5G: వివో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. కంపెనీ తన ‘Y’ సిరీస్ 5G ఫోన్ల ధరను భారీగా తగ్గించింది. ‘Vivo Y28s 5G’ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది జూలైలో విడుదలైంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. రండి.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం. రూ. 12,000 బడ్జెట్లో కొత్త 5G మొబైల్ కొనాలనుకుంటే, Vivo […]
OPPO K13 5G Launch Tomarrow: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే. మీరు Oppo K13 కోసం కాస్త వెయిట్ చేయండి. ఒప్పో దీనిని రేపు (అంటే ఏప్రిల్ 21) భారతదేశంలో విడుదల చేయనుంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా టీజ్ చేసింది. ఒప్పో ఫోన్ మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ చేసింది, అక్కడ కంపెనీ ఫోన్ ఫీచర్లను వెల్లడించింది. రాబోయే ఫోన్లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ఈ […]
This Week Launching Mobiles: వాతావరణ వేడి పెరుగుతోంది. దానితో పాటు భారతీయ మొబైల్ మార్కెట్ వేడి కూడా పెరుగుతోంది. ఈ ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో డజనుకు పైగా కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే వారంలో ఏప్రిల్ 21- 26 మధ్య అనేక కొత్త 5G ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మి వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను పరిచయం చేయబోతున్నాయి. ఈ వారం దేశంలో లాంచ్ కానున్న ఫోన్ల […]
Motorola Edge 60: మోటరోలా తన రెండు కొత్త ఫోన్లను మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్లను కొన్ని రోజుల క్రితం భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మోటరోలా ఎడ్జ్ 60. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 24న లాంచ్ చేయవచ్చు. అదే కార్యక్రమంలో కంపెనీ రేజర్ 60 సిరీస్, ఎడ్జ్ 60 ప్రోలను కూడా ప్రారంభించవచ్చు. లాంచ్‌కు ముందు రాబోయే ఎడ్జ్ […]
OnePlus 13T: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. ఆ కంపెనీ తన లక్షలాది మంది అభిమానుల కోసం అనేక శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు శుభవార్త ఉంది. వన్‌ప్లస్ త్వరలో OnePlus 13T అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ప్రారంభానికి ముందే, కంపెనీ దాని అనేక ఫీచర్లను వెల్లడించింది. మీరు స్టైలిష్ లుక్, ప్రీమియం డిజైన్, బలమైన పనితీరు కలిగిన […]
Realme Narzo 80x 5G: రియల్‌మి ఇటీవల తన నార్జో 80 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి నార్జో 80x 5G, రియల్‌మి నార్జో 80 ప్రో 5G ఫోన్లు ఉన్నాయి. ఈ మొబైల్స్ భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించాయి. వీటిలో ‘Realme Narzo 80x 5G’ మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు రూ.2000 తగ్గింపుతో అద్భుతమైన బ్యాంక్ […]