Home / Vivo V50
Vivo V50: టెక్ బ్రాండ్ వివో త్వరలో V50 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవల ఈ మొబైల్ తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (NCC) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో Vivo V50 డిజైన్, కలర్ ఆప్షన్లు, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాల గురించిన మొత్తం సమాచారం వెల్లడైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ, Wi-Fi 6, 50MP కెమెరాలను పొందగలదని తెలుస్తుంది. వివో V50 గత సంవత్సరం ప్రారంభించిన V30 అప్‌గ్రేడ్ వెర్షన్. […]