Home / viral
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నగరంలో డాక్ బంగ్లా అతిథి గృహం వెనుక 12 ఏళ్ల బాలిక రక్తపు మడుగులో కనిపించింది. మైనర్ బాలిక సహాయం కోసం అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం దుర్గ్ జిల్లాలో గౌర-గౌరీ పూజ సందర్భంగా తనను కొరడాతో కొట్టిన వీడియోను పంచుకున్నారు.
ఈ వీడియో చూసినవారంతా ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.మామూలుగా పార్కులో పిల్లలు ఆడుతూ ఉంటారు కానీ ఒక ఏనుగు ఇలా ఆడటం చూడటానికి విచిత్రంగా అనిపించింది. ఇటువంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి.ఇది చూసిన వాళ్లు ఏనుగు ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు.
పాము కాటేస్తే సాధారణంగా ఏ మనిషి ఐనా చనిపోతాడు కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయ్యింది. మద్యం తాగి వున్న మనిషిని కాటేసి పామే చనిపోయింది.
మునుగోడు ఉప ఎన్నికలో తెరాస నేతలు ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తున్నారు. కోడి, మద్యం పంపిణీ చేసిన తెరాస నేతల ఘటన మరవకముందే ఏకంగా మంత్రి మల్లారెడ్డే స్వయంగా గ్లాసులో మద్యం పోసి తాగించిన యవ్వారం నెట్టింట హల్ చల్ చేస్తుంది
సౌదీకి చెందిన ఒక వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం మరియు మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని చెబుతున్నాడు.
తల్లీపిల్లల అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. కొడుకుకు ఆకలేస్తుందేమోనని ముందే కొసరికొసరి తినిపిస్తుంటారు. కానీ ఓ అమ్మ అన్నం పెట్టలేదని 8 ఏళ్ల కుమారు పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మరి చూసేద్దామా..
సర్వసాధారణంగా చెవిలో చిన్నచిన్న పురుగులు, చీమలు దూరడం దాని వల్ల కలిగే నొప్పి, బాధను అనుభవించడం లాంటి సమస్యను మనం ఎదుర్కొనే ఉంటాం. ఇంక ఆ నొప్పి వర్ణనాతీతం. ఆ బాధను అనుభవిస్తే గానీ తెలియదు.
పోలీసులు దొంగలను లేదా ఇతరులను కొట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో మద్యం మత్తులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ హోంగార్డును కొట్టిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ తెలియని వాళ్లంటూ ఎవరు లేరు. ఆస్కార్ కమిటీ విల్ స్మిత్ ను పదేళ్ళ నిషేధం విధించడం, ఆ తరువాత ఆస్కార్ కమిటీలో తన పదవికి విల్‌స్మిత్ రాజీనామా చేయడం, అతని చేసి తప్పుకు క్రిస్రాక్కు క్షమాపణలు చెప్పడం ఇలా జరిగాయన్న సంగతి మనకి తెలిసిందే.