Home / Vinod Kambli
Vinod Kambli admitted to hospital due to deterioration in health: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సోమవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఆసుపత్రి బెడ్‌పై కాంబ్లీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కాంబ్లీ […]
ముంబై క్రికెట్ అసోసియేషన్ తనకు పని కల్పించి ఆదుకోవాలని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కోరాడు.భారత క్రికెట్ నియంత్రణ మండలి నుండి వచ్చే పెన్షన్ ఒక్కటే తన ఆదాయ వనరు కాబట్టి క్రికెట్‌కు సంబంధించిన అసైన్మెంట్ల కోసం చూస్తున్నానని చెప్పాడు.