Home / vinayakachavithi festival
హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన నగరంలోని ప్రధాన చెరువుల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందుకు గాను హైదరాబాద్,
వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితిని పురస్కరించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారతదేశంలోని టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65 తన అన్ని అవుట్లెట్లెలో గణేష్ చతుర్థి ప్రత్యేకమైన వేడుక నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. అదే సమయంలో తన సామాజిక బాధ్యతను నెర వేర్చడానికి నడుం బిగించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వాటి కంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను ప్రోత్సహిస్తుంది.
ప్రజలందరికీ ముందుగా "వినాయక చవితి" శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చతుర్ధి వేడుకలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సిటీ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు