Home / verdict
దంపతుల మధ్య వివాహబంధం విచ్చిన్నమై కలిసి బ్రతకలేని పరిస్దితికి వచ్చినపుడు వివాహాలను రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఆరు నెలల తప్పనిసరి నిరీక్షణ అవసరం లేదని కూడా తెలిపింది.
Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు […]
Odisha High court: ఓ కేసులో ఒరిస్సా హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని తీర్పు వెలువరించింది. దీంతో బాధితురాలు నివ్వెరపోయింది. ఇంతకి ఈ కేసులో ఏం జరిగిందంటే? ఏంటీ కేసు..? ఒరిస్సాలోని నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కొద్ది రోజులు […]
జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందూ పక్షం పిటిషన్‌ను కొనసాగించడాన్ని వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం సమర్థించింది.
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.