Home / Varanasi
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .
వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మరో 21 రోజుల గడువు కోరింది. ఏఎస్ఐ తన నివేదికను నవంబర్ 28న సమర్పించవలసి ఉంది.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యూపీలోని వారణాసిలో కూరగాయల విక్రయదారుడు కస్టమర్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు వారిని దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడు.
IRCTC Package: ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రూ.1,780 కోట్ల విలువైన 28 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పవిత్ర నగరం కాశీ ఇప్పటికే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు గంగానది ఒడ్డున నిర్మించిన వారణాసి టెంట్ సిటీతో స్థానిక మరియు విదేశీ అతిథుల కోసం కొత్త హాట్ స్పాట్‌తో దాని పర్యాటక అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ టూర్ అస్సోంలోని దిబ్రూగఢ్ వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ సరికొత్త పర్యాటకానికి నాంది పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఈ రివర్ టూరిజం కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశంలోని ఇంకొన్ని […]
Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ఈ నెల 13 న ప్రారంభం కానుంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభిస్తారు. ఈ గంగా విలాస్ మొత్తం 27 నదుల గుండా ప్రయాణించి సరికొత్త పర్యాటకాన్ని అందించనుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీప్రయాణం గంగా విలాస్ యాత్రది. 51 రోజుల పాటు ఈ టూర్ […]
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన 'శివలింగం' పరిరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం పొడిగించింది.
ఐఐటీలో చేరాలని కలలు కన్న యువకుడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి కీలక రిక్రూటర్‌గా మారాడు. బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వారణాసిలో అరెస్ట్ చేసిన బాసిత్ కలాం సిద్దిఖీ జీవితాన్ని విధి మలుపు తిప్పింది.