Home / varahi road show in vijayawada
జనసేన 10వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా అభిమానసంద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివచ్చారు బందరు రోడ్డంతా జనసంద్రాన్ని తలపించింది. గజమాలలు పూలవర్షంతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.