Home / uttarpradesh
అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వెలుగుజిలుగుల కాంతుల నుడుమ అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మహాయితే ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే ఒక వారం రోజు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఏడాదిన్నర కాలం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకుంది.
కొందరు వ్యాపారులు చేస్తున్న పనులు చూస్తుంటే పట్టలేనంత కోపం వస్తుంది. అలాంటి వారిని అస్సలు సహించకూదని వారికి తగినబుద్ధి చెప్పాలనిపిస్తుంది. అయితే పానీపూరీ విక్రయించే చిరు వ్యాపారులు కొందరు అందులో మురుగు నీరు కలపడం, హోటళ్లలోని ఆహారపదార్దాల తయారీలో ఉమ్మి, చెమట వేయడం, వంట చేసే దగ్గర శుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. కాగా ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.