Home / twitter blue tick
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ తాజాగా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించని కారణంగా.. సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల..
సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెలబ్రెటీల పేరుతో విపరీతంగా నకలీ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి.
Twitter Blue: ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత బిలియనీర్ ,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారీగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విటర్ బ్లూ టిక్ (Twitter Blue) సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు లో ఉన్న ఈ సేవల్ని.. ఇపుడు భారత్ లో లాంచ్ చేసింది ట్విటర్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు నెలకు రూ. 900 చెల్లిస్తే ఈ […]
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ నకిలీ ఖాతాలను నిరోధించడానికి ధృవీకరించబడిన బ్లూ టిక్ పొందడానికి ఫోన్ ధృవీకరణ అవసరమని తెలిపింది.
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
ట్విట్టర్ కంపెనీల కోసం "గోల్డ్ చెక్", ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు మరియు వ్యక్తుల కోసం నీలం రంగును ప్రవేశపెడుతుందని మస్క్ చెప్పారు.
ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ గురువారం ట్వట్టర్ ఉద్యోగులతో మాట్లాడుతూ సంస్ద దివాలా తీయడాన్ని తోసిపుచ్చలేనని చెప్పారు.
పేర్లను ఎలాన్ మస్క్‌గా మార్చుకున్న తర్వాత ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆ ట్విటర్ అక్కౌంట్లను తొలగిస్తా అని అన్నారు.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది.